అలకల మారి వయ్యారి సుగునారి,
అలకెందుకే మరి.రా నీ సిగ్గు తీసి.. నా ధరి చేరి..
వులుకు పలుకుల రతనాల చిన్నారి ..
మరి నా మతి పోయనే వెతకలేక నీ దారి..
ఆశలు పెంచు నా మదిలోన సుగునారి...
యెస్ అనో తుస్ అనో బదులు చెప్పవే ఈసారి..
ఇక ఏదని తేల్చని స్థితిలో ... ఎర్రగడ్డకే నా దారి..
ఓ అలకల మారి వయ్యారి ...
నలుగురిలో ఇలా చిలిపిగా పరువు తీయకే ప్రతిసారి..😋😘🤗.
0 Comments
Post your valuable suggestions here